ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా తనను ప్రకటించడంపై వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డికి మాజీ వైస్ ఛైర్మన్ పులి శాంతి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ నమ్మకాన్ని నిలబెడతానని పేర్కొన్నారు. కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ సహకారంతో మున్సిపాలిటీలో వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రేపు వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి నామినేషన్


