NGKL: నాగర్ కర్నూల్ (M) మంతటి సమీప మహాలక్ష్మి పారా బాయిల్డ్ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం నిల్వల్లో భారీ తేడాలను అధికారులు గుర్తించారు. తనిఖీల్లో 3,774.818 మెట్రిక్ టన్నుల ధాన్యం, 94,370 బస్తాల లెక్కల్లో వ్యత్యాసం బయటపడింది. జిల్లా మేనేజర్ ఫిర్యాదు మేరకు మిల్లు నిర్వాహకులు సహా 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
రైస్ మిల్లులో 3,775 టన్నుల ధాన్యం మాయం


