WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని నారక్కపేటలో లాసాని ఉమా రవి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మలోత్ చరణ్ సింగ్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు .పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, త్వరలో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నారక్కపేటలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం


