హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాఫ్ట్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

హనుమకొండకు చెందిన పెరుమాండ్ల ప్రజ్వల్ సాయి గౌడ్, బాల్నే మన్విత్ గౌడ్, మేఘా శ్యామ్‌లు మినీ సబ్‌జూనియర్ సాఫ్ట్ బాల్‌ ఛాంపియన్‌షిప్‌ బాలుర విభాగానికి ఎంపికయ్యారు. ఈ నెల 16, 17 తేదీల్లో లాల్‌ బహదూర్‌ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించే పోటీల్లో వీరు పాల్గొననున్నారు. వారిని పలువురు అభినందించారు.