SRCL: గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సైపై వచ్చిన ఆరోపణలపై వేములవాడ డీఎస్పీని విచారణ అధికారిగా నియమించారు. పోతురి శేఖర్, రాతిపల్లి సంపత్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన అనంతరం 13న థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ
ఎస్సైపై వచ్చిన ఆరోపణలపై విచారణ అధికారిగా DSP


