WNP: కానాయపల్లి పునరావాస కేంద్రం సమీపంలోని తేనేటి గుట్ట నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను నిర్వాసితులు అడ్డుకున్నారు. పునరావాస కేంద్రానికి అవసరమైన మట్టిని బయటకు తరలించడానికి వీల్లేదని నిరసన తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. మట్టితరలించే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరుతున్నారు.
తెలంగాణ
అక్రమ మట్టి తరలింపుపై చర్యలేవి..?


