WNP: రాజపేటకు చెందిన గద్వాల్ గోవింద్ తెలంగాణ హైకోర్టు ప్రకటించిన సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) ఫలితాల్లో ప్రొవిజినల్గా ఎంపికయ్యారు. ఎంతో కష్టపడి చదివి, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి చేరడంతో తల్లి కృష్ణమ్మ ఆనందం వ్యక్తం చేశారు. గోవింద్ ఎంపికపై గ్రామస్థులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
సివిల్ జడ్జిగా గద్వాల్ గోవింద్


