హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసముద్రం బార్ లాటరీలో ప్రమీలకు అవకాశం

MHBD: కేసముద్రం బార్ లాటరీలో దుగ్గొండి గ్రామానికి చెందిన ప్రమీల విజయం సాధించారు. టోకెన్ నంబర్ 305తో ఆమెకు బార్ దక్కింది. ఎక్సైజ్ అధికారులు ఆమెకు పత్రాన్ని అందజేశారు. బార్ కేటాయింపు ప్రక్రియలో లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేయగా, ప్రమీలకు అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు పరిచయస్తులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.