నంద్యాల 28వ వార్డులో మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్ సభ్యులు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి మహిళ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే 100, 112 నెంబర్లకు వెంటనే ఫోన్ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన


