హైదరాబాద్: 28°C
తెలంగాణ

'క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యాన్ని పెంచుతాయి'

SRCL: క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐకమత్యాన్ని పెంచుతాయని బీఆర్ఎస్ వేములవాడ ఇన్‌ఛార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలం సుద్దాలలో సర్పంచ్ కుంటెల్లి నాగరాజు తన తాత రాజమల్లయ్య జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నీని ఆయన ప్రారంభించారు. గ్రామీణ పోటీల ద్వారా యువతలోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు.