AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో 40 వార్డులతో పాటు చైర్పర్సన్ పదవికి కూడా బీఎస్పీ అభ్యర్థులను బరిలోకి దింపనున్నట్లు పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బొట్టా నాగరాజు శుక్రవారం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. శనివారం అన్ని స్థానాలకు నామినేషన్లు దాఖలు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పోటీ


