హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలేరులో కేసీఆర్ పోటీ చేసినా నాదే గెలుపు: బీర్ల ఐలయ్య

NLG: ఆలేరులో కేసీఆర్ పోటీ చేసినా గెలుపు తనదేనని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలేరులో ధీమా వ్యక్తం చేశారు. 'ఆలేరులో ప్రజల ఆశీర్వాదాలు ఉన్నంతకాలం తనదే విజయమన్నారు. కొందరు డబ్బులను నమ్ముకున్నారని.. తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నాని తెలిపారు. కొంతమంది వసూల్ రాయుళ్లు పాదయాత్రలు చేస్తూ నా గురించి మాట్లాడిస్తున్నారు అని ఫైరయ్యారు.