BHPL: దసరా పండుగను పురస్కరించుకుని చిట్యాల మండలంలో అక్టోబర్ 17 నుంచి 21వ తేదీ వరకు ఇసుక రవాణాను నిలిపివేస్తున్నట్లు తహసీల్దార్ వసంతరావు, ఎస్సై పోచంపల్లి సతీష్ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే వాహనాలను సీజ్ చేసి, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇసుక కూలీలు, ట్రాక్టర్ యజమానులు అధికారులకు సహకరించాలని సూచించారు.
తెలంగాణ
దసరా వేళ ఇసుక రవాణా నిలిపివేత


