హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్రోల్‌ ఎగుమతులపై పన్ను పెంపు

పెట్రోల్‌, డీజిల్‌ ఎగుమతులపై విధించే పన్నుల్లో కేంద్రం మార్పులు చేసింది. పెట్రోల్‌ ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.0.50 నుంచి రూ.2.50కు పెంచగా.. డీజిల్‌పై రూ.16 నుంచి రూ.8.50కి తగ్గించింది. ఈ మార్పులు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. SEPలో పెట్రోల్‌ ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.0.50కి తగ్గించగా.. తాజాగా రూ.2.50కు పెంచింది.