హైదరాబాద్: 28°C
వార్తలు

నవంబర్‌లో నేపాల్‌ ప్రధాని పర్యటన

నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలేంద్ర షా తన తొలి అధికారిక విదేశీ పర్యటనలో భాగంగా నవంబర్‌లో భారత్‌లో పర్యటించడానికి రెడీ అవుతున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన భారత ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులతో చర్చించనున్నారు. గతంలో నేపాల్ ప్రధానులుగా పనిచేసిన వారు చైనాను తొలి పర్యటనకు ఎంచుకోగా, బాలేంద్ర షా మాత్రం భారత్‌ను ఎంచుకోవడం చర్చనీయంగా మారింది.