AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై SEC నోటిఫికేషన్ విడుదల చేసింది. మేయర్, వార్డు సభ్యులకు సంబంధించి.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గతంలో జారీ చేసిన గుర్తులే అమలులో ఉంటాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. బ్యాలట్ పత్రంలో నోటా గుర్తును చేర్చినట్లు పేర్కొంది. మరోవైపు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులుగా 28 మంది IAS అధికారులను నియమించింది.
వార్తలు
గుర్తుల కేటాయింపుపై ఈసీ నోటిఫికేషన్


