ఢిల్లీలో ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ తిరంగా ర్యాలీ నిర్వహించనుంది. కనాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్ వద్ద ర్యాలీకి పిలుపునిచ్చింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ మార్చ్‌కు అనుమతి లేదని అధికారులు తెలిపారని సీజేపీ నేత అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఇవాళ, రేపు సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారని అన్నారు.
వార్తలు
నేడు ఢిల్లీలో సీజేపీ తిరంగా ర్యాలీ


