హైదరాబాద్: 28°C
వార్తలు

మంచిమాట: ఇవే మంచి పాఠాలను నేర్పుతాయి

జీవితంలో విజయం సాధించడానికి డిగ్రీలు, డబ్బు కంటే పట్టుదల, నేర్చుకోవాలనే తపనే ముఖ్యం. వైఫల్యాలు, తప్పులు, ఇబ్బందులే మనిషికి అసలైన, అత్యుత్తమ పాఠాలు నేర్పుతాయి. నిజమైన సృజనాత్మకత, పరిపూర్ణత వంటివి ఇలాంటి అనుభవాల నుంచే పుట్టుకొస్తాయి.