TG: రాష్ట్రవ్యాప్తంగా 41 కొత్త బార్ల లైసెన్స్దారుల ఎంపికకు ఆబ్కారీశాఖ ఇవాళ లక్కీడ్రా నిర్వహించనుంది. హైదరాబాద్ ORR పరిధిలోని 14 బార్లకు నార్సింగిలో డ్రా నిర్వహించనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో డ్రా జరగనుంది. ఈ 41 బార్లకు ఏకంగా 8,771 దరఖాస్తులు రావడంతో తీవ్ర ఆసక్తి నెలకొంది. దరఖాస్తుదారులు ఉ. 9 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
వార్తలు
బార్ లైసెన్స్దారుల ఎంపికకు నేడు లక్కీడ్రా


