TG: వచ్చే ఏడాది మార్చిలో గడువు ముగియనున్న రెండు పట్టభద్రుల MLC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ఓటరు జాబితాలో పేరు కోసం నిన్నటి వరకు మొత్తం 3.54 లక్షల ఫారం-18 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. ఇందులో మహబూబ్నగర్-రంగారెడ్డి-HYD స్థానానికి 1,53,745 దరఖాస్తులు రాగా, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి 2,01,000 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
వార్తలు
MLC ఓటర్లుగా 3.54 లక్షల దరఖాస్తులు


