హైదరాబాద్: 28°C
వార్తలు

నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలి: సీవీ ఆనంద్

TG: రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేస్తూ, నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. డయల్ 112 ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని, రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయాలని సూచించారు. చిన్నారి హత్య ఘటనలు పునరావృతం కాకుండా కమ్యూనిటీల్లో CCTVలు ఏర్పాటు చేయాలని, పోక్సో, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.