డ్రోగో ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన జేకే 250ఈ ఫిక్స్డ్-వింగ్ VTOL డ్రోన్‌కు DGCA టైప్ సర్టిఫికేషన్ లభించింది. రక్షణ దళాల నిఘా అవసరాలతో పాటు శిక్షణ కోసం DGCA అనుమతి పొందిన దేశంలోని తొలి డ్రోన్ ఇదే కావడం విశేషం. రన్‌వేతో సంబంధం లేకుండా నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేసే ఈ స్వదేశీ డ్రోన్‌తో మన రక్షణ, ఏరోస్పేస్ సాంకేతిక సామర్థ్యాలు మరింత బలోపేతం కానున్నాయి.
వార్తలు
డ్రోగో ఏరోస్పేస్‌కు మరో ఘనత


