కందుకూరి వీరేశలింగం పంతులు ఒక గొప్ప మార్గదర్శకుడు, సంఘ సంస్కర్త. మూఢనమ్మకాలు, అంటరానితనాన్ని ఎదిరించి, వితంతు వివాహాలు, మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. తెలుగులో తొలి నవల రచించి, పత్రికల ద్వారా చైతన్యం తెచ్చారు. సమాజంలో వెలుగులు నింపిన ఆయన అడుగుజాడలే మనకు స్పూర్తి. నిరంతరం సంస్కరణలకై తపించిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం.
వార్తలు
INSPIRATION: కందుకూరి వీరేశలింగం పంతులు


