హైదరాబాద్: 28°C
వార్తలు

అక్టోబర్ 16: చరిత్రలో ఈరోజు

➢ 1854: కవి ఆస్కార్ వైల్డ్ జననం
➢ 1948: నటి హేమా మాలిని జననం
➢ 1990: సంగీత దర్శకుడు అనిరుద్ రవిశంకర్ జననం
➢ 1958: తెలుగు రచయిత తెన్నేటి సూరి మరణం
➢ 1945: ఆహార, వ్యవసాయ సంస్థ ప్రారంభించబడింది
➢ ప్రపంచ ఆహార దినోత్సవం