హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీలో 19 లక్షల దొంగ ఓటర్లు: అఖిలేష్

ఈసీ, బీజేపీపై సమాజ్‌వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. SIR ప్రక్రియ ద్వారా యూపీలో 19.2 లక్షల దొంగ ఓటర్లను జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఇందులో ఈసీ ప్రచురించని 16.18 లక్షల ఓట్లు ఉన్నాయని.. మరో మూడు లక్షల అనుమానిత ఓట్లు ఉన్నాయని చెప్పారు. 2027 అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ మోసానికి బీజేపీ తెరతీసిందని మండిపడ్డారు.