KRNL: చిప్పగిరి మండలం సంచర్ల గ్రామంలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గురువారం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
'చిప్పగిరిలో సందర్శించిన ఎమ్మెల్యే విరుపాక్షి'


