హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పలు సూచనలు చేసిన నెల్లూరు నగర కమిషనర్

నెల్లూరు నగర కమిషనర్ నందన్ గురువారం పలు సూచనలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కమిషనర్ మాట్లాడుతూ.. రేపటినుంచి 18వ తేదీ వరకు నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించిన ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందన్నారు. 72 డివిజన్లకు సంబంధించి 19 క్లస్టర్లుగా ఏర్పాటు చేశామన్నారు.