JGL: 70వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి లాన్ టెన్నిస్ పోటీలకు కొడిమ్యాల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బూట్ల రాజమల్లయ్య అబ్జర్వర్‌గా నియమితులయ్యారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అండర్-17 బాలబాలికల పోటీలు గురువారం నుంచి శనివారం వరకు జరగనున్నాయి. 24 ఏళ్ల సర్వీసులో తొలిసారి రాష్ట్రస్థాయి అబ్జర్వర్‌గా నియమితులయ్యారు.
వార్తలు
టెన్నిస్ పోటీల అబ్జర్వర్‌గా రాజమల్లయ్య నియామకం


