హైదరాబాద్: 28°C
వార్తలు

తిమ్మాపురంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె మండలం తిమ్మాపురం గ్రామంలో గురువారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక వైసిపి నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ సర్పంచ్ అల్లే సురేష్ రెడ్డి ఆహ్వానం మేరకు సత్యనారాయణ స్వామి వ్రతం పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు.