ఢిల్లీ హైకోర్టులో సీజేపీకి ఊరట లభించింది. రేపు ఢిల్లీలోని కన్నాట్ప్లేస్లో సీజేపీ చేపట్టనున్న నిరసనను నిలువరించడానికి కోర్టు నిరాకరించింది. దీంతో భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టేందుకు సీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు జాతీయ జెండాను చేతపట్టుకుని పెద్ద ఎత్తున నిరసనకారులు కన్నాట్ప్లేస్కు రావాలని పిలుపునిచ్చారు.
వార్తలు
రేపు సెంట్రల్ పార్క్ నిరసనలకు సీజేపీ సిద్ధం


