హైదరాబాద్: 28°C
వార్తలు

మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో విశ్వేశ్వరరావు

SKLM: నరసన్నపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి నేతింటి విశ్వేశ్వరరావు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీసీ మహిళా విభాగం నుంచి టీడీపీ మద్దతుతో బరిలోకి దిగాలని నిర్ణయించుకుని, వివిధ వార్డుల పెద్దలను కలిసి మద్దతు కోరుతున్నారు. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. పెదనాన్న సింహా రామినాయుడు, తల్లి పార్వతమ్మ గతంలో ఎంపీపీలుగా సేవలందించారు.