మణిపూర్ ఇంఫాల్లోని BSF క్యాంపులో ఫుడ్ పాయిజన్ అవ్వడం కలకలం రేపింది. ఈ ఘటనలో 75మంది BSF జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం జవాన్లు, సిబ్బంది బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత వాంతులు, కడుపునొప్పి లాంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే వారిని స్థానిక రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాయిజన్కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
ఫుడ్ పాయిజన్.. 75మంది జవాన్లకు అస్వస్థత


