ఈ నెల 28లోగా దేశం విడిచి వెళ్లాలని ముంబై పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ నటుడు ఇమ్రాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. సీఈసీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో పాల్గొని ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ బహిష్కరణ నోటీసు అత్యంత తీవ్రమైనదిగా ఇమ్రాన్ పిటిషన్లో పేర్కొన్నారు. OCI కార్డుదారులకు నిరసన తెలిపే హక్కు ఉందని తెలిపారు.
వార్తలు
హైకోర్టును ఆశ్రయించిన ఇమ్రాన్ ఖాన్


