ఢిల్లీ నిరసనల సమయంలో పోలీసు అధికారిపై లైంగిక ఆరోపణలు చేసిన స్వతంత్ర మహిళా జర్నలిస్టు పైనే కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది. ఆమె తన విధులను అడ్డుకోవడంతో పాటు తనను కులం పేరుతో దూషించి బెదిరించిందని ఏసీపీ భగత్ ఫిర్యాదు చేశారు. తనపై దూషణలకు సంబంధించిన పలు వీడియోలను అధికారులకు అందించారు. దీంతో ఆమెపై BNSలోని వివిధ సెక్షన్లతో పాటు SC, ST అట్రాసిటీ చట్టం కింద FIR నమోదు చేశారు.
వార్తలు
స్వతంత్ర జర్నలిస్టుపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు


