MBNR: రాజాపూర్ మండలం చొక్కంపేటలో నిర్వహించిన భజన పోటీల్లో 15 భజన బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి భజన మండలి ప్రథమ బహుమతి సాధించింది. అంతేకాకుండా మండలికి చెందిన కళాకారులు ఉత్తమ తబలిస్ట్ అవార్డులు రెండు సొంతం చేసుకున్నారు. దీంతో భజన మండలి సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
వార్తలు
చొక్కంపేట భజన పోటీలు


