VKB: తాండూరు పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న తాండూర్ బిగ్ బాస్ లీగ్-13 క్రికెట్ టోర్నమెంట్ను గురువారం మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరులో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్టేడియం నిర్మాణానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
తాండూర్ బిగ్ బాస్ లీగ్-13 ప్రారంభించిన పైలట్


