హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రిజర్వేషన్లు అమలు చేయాలి'

WNP: ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గంధం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్సీల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరగా, సంబంధిత శాఖలకు పంపిస్తామని అదనపు కలెక్టర్ హామీ ఇచ్చారు.ఎస్సీ మోర్చా నాయకులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.