ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఈ నెల 30న తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్ను బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు ఇవాళ ఆవిష్కరించారు. సభ నిర్వహణకు సంబంధించిన వివరాలను పార్టీ నాయకులు వెల్లడించారు.
తెలంగాణ
ఇంద్రవెల్లిలో ‘పాంచజన్య సంకల్ప సభ’


