GDWL: గట్టు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన కళ్యాణ్ కుమార్ను సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో సైబర్ నేరాలు, మోసపూరిత ఆన్లైన్ గేమింగ్లపై ఉక్కుపాదం మోపాలని వారు కోరారు. ఆన్లైన్ మోసాల పట్ల యువత జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇచ్చారు.
తెలంగాణ
'సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి'


