NGKL: నాగర్కర్నూల్ మండలం మల్కాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బాలనారాయణను DRDO చిన్న ఓబులేసు సస్పెండ్ చేశారు. MPDO ఇచ్చిన నివేదిక ప్రకారం విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు, వికసిత్ భారత్ మార్గదర్శకాలు అమలు చేయకపోవడం వల్ల ఈ చర్యలు తీసుకున్నారు. FA నుంచి మూడు రోజుల్లో సంజాయిషీ కోరారు. సమర్పించకుంటే విధులనుంచి శాశ్వతంగా తొలగిస్తామని ఉత్తర్వులు ఇచ్చారు.
తెలంగాణ
ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్


