హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాలక్ష్మి దేవిగా గడి మైసమ్మ తల్లి

మేడ్చల్లోని మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారు మహాలక్ష్మి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ పుష్పాలతో, విశేష అలంకరణలతో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.