హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYDకు అదనంగా 60MGD తాగునీరు

HYD: నగరంలోని కోర్ ఏరియా పరిధిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు అదనంగా 60 ఎంజీడీల నీటిని సమకూర్చాలని ప్రభుత్వం సూచించింది. కృష్ణా నుంచి 15, మిషన్ భగీరథ ద్వారా 40, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి 5 ఎంజీడీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి అదనంగా 20 ఎంజీడీల నీటిని తరలించే పైప్‌లైన్ పనులు నవంబర్‌లో పూర్తికానున్నాయి.