హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఈనెల 22న నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం
★ నగరంలో త్వరలో ఎర్పాటు కానున్న హైడ్రా పోలీస్ స్టేషన్
★ నగరంలోని ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిల కింద విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు: TGSPDCL
★ మాదాపూర్‌లోని 'ది జాయింట్ ఆల్ మండి రెస్టారెంట్'లో బిర్యానీలో పుచ్చిపోయిన పన్ను