SRPT: చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి విజయ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత ఎమ్మెల్సీ ఓటు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ రహీం అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. గ్రాడ్యుయేట్ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటు నమోదు చేసుకోవాలని వెంకన్న కోరారు.
తెలంగాణ
ఉచిత ఎమ్మెల్సీ ఓటు నమోదు శిబిరం


