WGL: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన, నిజాం నియంతను ఎదిరించిన చరిత్ర కాంగ్రెస్దని సీనియర్ కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య అన్నారు. జాతీయ జెండా ఎగురవేస్తే కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ను గద్దె దించినట్లే, జంతర్ మంతర్ ధర్నా చౌక్ను ఎత్తివేసిన మోదీ ప్రభుత్వాన్ని కూడా గద్దె దించే వరకు పోరాడుతామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: జాతీయ జెండా ఎత్తితే కేసులా? : సాంబయ్య


