PDPL: ధర్మారం (M) సాయంపేట గ్రామంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన 8 సీసీ కెమెరాలను పెద్దపల్లి డీసీపీ భూక్య రాంరెడ్డి ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ లతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ రాంరెడ్డి మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో పడతాయని దోహద పడతాయని అన్నారు. పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు
తెలంగాణ
VIDEO: సీసీ కెమెరాలను ప్రారంభించిన డీసీపీ


