SDPT: బెజ్జంకి రైతు వేదికలో ఉపాధి హామీ పథకం 15వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం ఇవాళ కొనసాగింది. జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల వారీగా చేపట్టిన పనులు, నిధుల చెల్లింపులను అధికారులు పరిశీలించారు. తనిఖీల్లో క్వాలిటీ కంట్రోలర్ సంతోష్ కుమార్, సోషల్ ఆడిటర్ గణేష్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
తెలంగాణ
బెజ్జంకిలో కొనసాగుతున్న ఉపాధి హామీ సామాజిక తనిఖీ


