హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి ఎద్దడి నివారణకు రూ.57.55కోట్లు!

HYDలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో నీటి కొరతను అధిగమించేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా రూ.57.55కోట్లతో పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వేసవిలో నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించారు.