WNP: రేవల్లి మండల కేంద్రంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఇనుప రాడ్లు,బండరాళ్లతో లింగస్వామి, నిరంజన్పై దాడి చేశారు. ఈ ఘటనలో లింగస్వామి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. అనంతరం లింగస్వామి ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. దాడికి ముందు రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
తెలంగాణ
దుండగుల దాడి.. ఒకరి పరిస్థితి విషమం


