హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దివ్యాంగులకు శ్వేత కర్రల పంపిణీ

HYD: ప్రపంచ శ్వేత కర్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని BJP రాష్ట్ర కార్యాలయంలో దివ్యాంగులకు రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు శ్వేత కర్రలు పంపిణీ చేశారు. దృష్టిలోపం ఉన్నవారి స్వావలంబనకు శ్వేత కర్ర ప్రతీక అని, సమ్మిళిత సమాజ నిర్మాణానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.